భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వారావుపేట నియోజకవర్గంలో రోడ్ల సమస్యపై అధికార పార్టీ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది.జగన్నాధపురం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు స్థానికులకు, ప్రయాణికులకు, వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ సమస్యపై గ్రామస్తులు అధికార పార్టీ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, సమస్యపై సానుకూలంగా స్పందించిన అశ్వారావుపేట మాజీ MLA , BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు రంగంలోకి దిగి ఇటీవల రోడ్డుపై ఏర్పడిన గుంతల వద్ద సెల్ఫీ కార్యక్రమాన్ని చేపట్టి, వాటిని సోషల్ మీడియా…
ప్రతిపక్షం నిలబడింది.. పాలకపక్షం కూలిపోయింది!





