భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ పట్టణ, మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంపై బిజెపి ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మెదక్ పట్టణ, మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారుల, రైస్ మిల్లుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బిజెపి నాయకులు మండిపడ్డారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్‌ను కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పించి, నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు…