భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంక్రాంతి సంబరాల్లో భాగంగా పటాన్‌చెరులోని మైత్రి గ్రౌండ్‌లో నిర్వహించిన ‘2వ ఎండీఆర్ రంగోలి మహోత్సవం’ అట్టహాసంగా జరిగింది. బీఆర్ఎస్ యువ నాయకులు మాదిరి పృథ్వీ రాజ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని తమ కళాత్మక ముగ్గులతో మైత్రి గ్రౌండ్‌ను మెరిపించారు.

ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని, పండుగల విశిష్టతను భావితరాలకు అందించడంలో ఇలాంటి…