భారత్ సమాచార్, నిజామాబాద్ జల్లా: అద్దం లాంటి హైవేపై అదిరిపోయే స్పీడుతో దూసుకెళ్తున్నారా? అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగన్‌పల్లి బ్రిడ్జి వద్ద మీ ‘యమపాశం’ రెడీగా ఉంది. జర భద్రం ! బోధన్ నుంచి మహారాష్ట్ర వెళ్లే నేషనల్ హైవే-63పై ప్రయాణం ఇప్పుడు ఒక ప్రాణాలతో చేసే జూదంలా మారింది. అప్పటిదాకా హుషారుగా వెళ్లే వాహనదారులను బ్రిడ్జిపై పొంచి ఉన్న ‘రాకాసి గుంతలు’ నేరుగా పాతాళానికి ఆహ్వానిస్తున్నాయి. సాఫీగా సాగే బండి ఒక్కసారిగా ఆ గోతుల్లో పడి ‘మృత్యువుతో…
ఇది నేషనల్ హైవేనా ? లేక నరకానికి షార్ట్కట్టా ?





