భారత్ సమాచార్, మహబూబ్‌నగర్ జిల్లా: కాలం మారుతోంది.. తరాలు మారుతున్నాయి.. వినోద రూపాలు మారుతున్నాయి. కానీ మన పల్లెల గుండెల్లో పుట్టి ప్రజల జీవితాలతో మమేకమై తరతరాలుగా సాంస్కృతిక వారసత్వాన్ని మోస్తూ వస్తున్న బయలాట నాటక కళారూపం మాత్రం ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. అలాంటి గొప్ప జానపద కళను మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ తరాలకు అందించనున్నారు. కళాకారులకు శిక్షణ ఇచ్చి కొత్త అవకాశాలు కల్పించడానికి బిజిఏ థియేటర్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 60…
బయలాట వైభవం.. జానపదానికి నూతన యవ్వనం!





