భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ సూచన మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు అన్నారు. నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో సర్పంచి అధ్యక్షతన శుక్రవారం ఉపాధి హామీ పనుల గుర్తింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూలీలకు వెంటనే పని కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం చైల్డ్ మ్యారేజ్ నో భారత్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని…
ఉపాధి కూలీలకు వెంటనే పని కల్పించాలి





