భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన హలో విద్యార్థి చలో సీఎం ఇంటికి కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి తరలి వెళ్తున్న విద్యార్దులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు విడుదల చేయమంటే అక్రమ అరెస్టు చేసి విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేయడానికి రాష్ట్ర…
విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులు సరికాదు: ఎల్లంకి మహేష్





