భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని చెరువుకట్టపై ప్రకృతి మమేకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, ఆలయ పురోహితులు శ్రీ శలాక ఆత్రేయ శర్మ అధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు హనుమాన్ మాలధారణ గురు స్వామి ఆలయ పురోహితులు ఆత్రేయ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ చాలీసా పారాయణము దండకము, నిత్యం దైవ నామస్మరణతో జపాలు , రామకోటి కార్యక్రమాలు…
ముస్తాబవుతున్న వీరాంజనేయ స్వామి ఆలయం





