భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. గత వారం రోజులుగా సర్పంచుల ఫోరం ఎన్నికల కోసం పలు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈరోజు ఒక పార్టీలో, మరొక రోజు మరొక పార్టీకి మద్దతు పలుకుతూ కొందరు సర్పంచులు సర్పంచుల ఫోరం ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఏ పార్టీకి వారు తామే సర్పంచుల ఫోరం అని నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారు. పలువురు అభ్యర్థుల మద్దతు కూడగొట్టేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పావులు కదుపుతున్నారు. కొంతమంది…