భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలోని నర్సాపురం, కౌడిపల్లి, చిలప్చెడ్, శివంపేట మండలాల సెక్టార్ టీచర్లకు ఈరోజు నర్సాపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రొజెక్టర్ సహాయంతో టీచర్లకు శిక్షణా తరగతులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు పోషణతో కూడిన విద్యను ఎలా బలోపేతం చేయాలో చర్చించారు. ప్రతి ఒక్క టీచర్ ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషణతో కూడిన విద్యను తప్పకుండా అందించాలని వివరించారు. పిల్లల పెరుగుదల మైలురాళ్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో కూడా తెలియజేశారు. ఈ శిక్షణ అంగన్వాడి…
టీచర్లకు శిక్షణా తరగతులు





