భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామంలో BSP ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు శాంతయ్య గారు మరణించారు. వారి పార్దివదేహాన్ని దర్శించి పూల మాలవేసి ఘన నివాళులర్పించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి.ఈ సందర్భంగా తెలంగాణ బహుజన ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేస్తూ, బహుజన రాజ్య స్థాపన కోసం తన చివరి శ్వాస వరకు శ్రమించిన నిస్వార్థ నాయకుడు శాంతన్న అన్నారు. శాంతి కుమార్ మృతి బాధాకరమని…
బీఎస్పీ నేతకు నివాళులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




