భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: భద్రాచలం పాత మార్కెట్లో సులబ్ కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డును ఆక్రమించుకొని బండ్లు అడ్డంగా పెట్టి వ్యాపారం నిర్వహించడంతో ఆ బండ్లను తప్పించబోయి రెండు బైకులు ఢీ కొనడం జరిగింది. బండ్లపై ప్రయాణిస్తున్న ఒక కుటుంబానికి తీవ్రగాయాలు అయ్యాయి. గతంలో ఫుట్ పాత్ ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్లను అరికట్టాలని ఆటో జేఏసీ మర్మం శంకర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఈవో కి వినతి పత్రం అందజేశారు. ఇప్పటివరకు గ్రామపంచాయతీ అధికారులు స్పందించలేదని రోడ్డు మీద నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే…