భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: సమాజంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ.. జీతమే కాకుండా.. మరింత ఎక్కువ డబ్బులు పొందాలనే ఆశతో కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. వారి స్థాయికి అనుగుణంగా ప్రజల నుంచి లంచం రూపంలో దోచుకుంటున్నారు. తాజాగా లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఓ బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన
ఏసీబీ అధికారులు పథంకం వేసి.. లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లాలో జరిగింది. మామడ పోలీస్ స్టేషన్ ఎస్సై అశోక్ లంచం…