భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: రెంజల్ మండలంలోని వీరన్న గుట్ట గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, లైసెన్సులు పొందకుండా అక్రమంగా నిర్వహిస్తున్న కల్లు బట్టి ఉదంతం కలకలం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ విచ్చలవిడిగా కృత్రిమ కల్లును విక్రయిస్తూ నిర్వాహకులు సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలతో కూడిన ఈ కృత్రిమ కల్లు వల్ల స్థానికులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని, తక్షణమే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు అక్రమ కల్లు బట్టిపై…
యథేచ్ఛగా కల్లు విక్రయాలు.. ప్రాణాలతో చెలగాటం





