భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మెగా ఫ్యామిలీ కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకాను నియమించగా.. కో ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెలను నియమించింది ప్రభుత్వం.

 

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనకు అప్పగించినట్ల…