భారత్ సమాచార్, మెదక్ జిల్లా: స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 యేండ్లు పూర్తయింది. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో శుక్రవారం ఉదయం సామూహికంగా వందేమాతరం గేయాలాపన చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వు మేరకు మెదక్ జిల్లా కలెక్టరేట్లో వందేమాతరం గేయాన్ని ఉద్యోగులు ఆలపించారు. అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, కలెక్టరేట్ ఏవో యూనస్ డీ.ఈ.ఓ రాధా కిషన్ , డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, హౌసింగ్ పీడీ…
మెదక్ కలెక్టరేట్ లో “వందేమాతరం” గేయాలాపన





