భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రకు తీసుకెళ్లినట్లు వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులతో విద్యార్థి విద్యార్థులను విహార యాత్రలో భాగంగా నాగార్జునసాగర్ కృష్ణానది బోటింగ్, నాగార్జునకొండలోగల మ్యూజియం, పవర్ గ్రిడ్ బుద్ధ వనంలను సందర్శించామన్నారు. దీనిలో సుమారు 350 మంది విద్యార్థులు సందర్శించారు. వీర విహారయాత్రల వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
సమాజంలో విద్యార్థిని విద్యార్థులు సమాజంలో…





