భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: ఇటీవల జరిగిన తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామపంచాయతీ సర్పంచ్ గా విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ధానావత్ వెంకట్రాం నాయక్, స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు ఎన్నికైన ఉపసర్పంచ్ వాంకుడోతు వీర నాయక్, గెలుపొందిన 10 మంది వార్డు సభ్యులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మాటూరు గ్రామ ప్రత్యేక…
మాటూరు సర్పంచ్‌గా వెంకట్రాం నాయక్ ప్రమాణస్వీకారం





