భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి అధ్యక్షతన మాసాయిపేట మాజీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాసాయిపేట గ్రామపంచాయతీ బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ లో ముఖ్యఅతిథిగా మెదక్ బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. విశ్వ గురువు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శ స్ఫూర్తిగా తీసుకొని గ్రామ అభివృద్ధికై తోడ్పడుతు గ్రామ ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సేవకై కృషి చేస్తానని సర్పంచి అభ్యర్థి…
సర్పంచ్ అభ్యర్థిగా వేణుగోపాల్ నామినేషన్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




