భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనమైన విజయం పట్ల భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిమి శ్రీనివాస రావు, భద్రాచలం పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు టపాసులు కాల్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తమ్మాళ్ల వెంకటేశ్వర్లు, బసవారాజు, కాపుల. శ్రీను (ఏసు )బత్తుల సాంబయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు చింతిరాల. సుధీర్, యాడారి ప్రదీప్, RTC…