భారత్ సమాచార్, మేడ్చల్ జిల్లా: కీసర మండల్ జన్నారం కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీరు లేనందున కాలనీవాసులు చాలా దూరంగా వెళ్లి త్రాగునీటిని కొనేవారు. ఇప్పుడు కాలనీలోనే ఆర్కే వారు వాటర్ ఫిల్టర్ శుక్రవారం రోజున ఓపెనింగ్ చేశారు. ఇలాగే ఒక భగీరథ ట్యాంకు కట్టి చాలా కాలం అయింది. త్వరగా ఓపెనింగ్ చేయాలని అక్కడ ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమానికి ఇందిరమ్మ కాలనీ పెద్దలు, చీర్యాల గ్రామ పెద్దలు పాల్గొన్నారు.