భారత్ సమాచార్.నెట్, ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తక్కువ కాలంలోనే వందల మందికి గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించిందని, ఇది తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బోనకల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో పదేళ్లు పరిపాలించిన వారు ఒక్కసారి కూడా గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీ చేయలేదని, నియామకాలపై తప్పుగా మాట్లాడి కోర్టుల దాకా తీసుకువెళ్లారని…





