భారత్ సమాచార్, హైదరాబాద్ ;
హైదరాబాద్ నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు(AMVI) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు. హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నేడు చెప్పారు. దీనిలో భాగంగా ఓఆర్‌ఆర్ పరిధిలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు వెల్లడించారు..
☑️నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని…





