భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురులోని మోడల్ స్కూల్ 6వ తరగతికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లో అధిక మార్కులు సాధించి నగదు బహుమతులు గెలుచుకోవాలని ప్రిన్సిపాల్ జీ.ఉపేందర్ రావు బాల బాలికలకు సూచించారు. 6వ తరగతి ప్రవేశాలలో 100 ఖాళీలకు, 7నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఈ నెల 28 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు. 6వ తరగతి ఎంట్రెన్స్ టెస్‌ట లో అధిక మార్కులు సాధించిన స్టూడెంట్సుకు ప్రధమ రూ.3,000, ద్వితీయ రూ.2,000, తృతీయ రూ.1000…
ఎంట్రెన్స్ టెస్ట్‌లో నగదు బహుమతులు గెలుచుకోవాలి





