భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: సామాన్యుడు సొంతింటి కల నిజం చేసుకోవడం కోసం ఆరుగాలం కష్టపడి రూపాయి, రూపాయి పోగు చేసి ఇంటిని నిర్మించుకోవాలని మొదలుపెడితే ఇంటి ప్రారంభం నుంచి పనులు పూర్తయ్యే వరకు ప్రతి పనిలో మోసపోతూనే ఉన్నాడు. తాజాగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఇటుక మాఫియా నూతన ఇంటి యజమానులకు మాయ మాటలు చెప్పి రేటు తక్కువకే ఇటుకను సరఫరా చేస్తామని చెప్పి వారిని నమ్మించి వేల సంఖ్యలో ఇటుకను తక్కువ తీసుకొని వచ్చి లెక్కించేందుకు వీలు లేకుండా కుప్పలు…
తప్పుడు లెక్కలు.. రెచ్చిపోతున్న ఇటుక మాఫియా





