భారత్ సమాచార్.నెట్, వనపర్తి జిల్లా : గోపాల్‌పేట మండలం ఎదుట్ల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో చిక్కుకుని ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని పానగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, రాజు ఎదుట్ల గ్రామంలో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, పంట పండించడానికి పొలాన్ని చదును చేస్తున్నాడు. ఈ క్రమంలో రోటవేటర్‌కు చిన్న సమస్య రావడంతో దానిని పరిశీలిస్తుండగా, డ్రైవర్ అకస్మికంగా క్లచ్ వదలడంతో రాజు…
రోటవేటర్‌లో పడి యువకుడు మృతి





