భారత్ సమాచార్, హైదరాబాద్: వర్షాకాలంలో వరదలు.. వేసవిలో నీటి ఎద్దడి.. పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యలతో సతమతమవుతున్న హైదరాబాద్ నగరానికి శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కీలక చర్యలు చేపడుతోంది. 2024 జూలై 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా, రెండేళ్ల కాలంలో అక్రమణలపై కఠిన చర్యలు తీసుకుని 3325 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించింది. ఈ భూముల విలువ…
హైదరాబాద్ రూపురేఖలు మార్చుతున్న హైడ్రా





