భారత్ సమాచార్, ఖమ్మం జిల్లా: సత్తుపల్లి పట్టణంలో కుటుంబ కలహాలతో సల్మా (29) ఇద్దరు కుమారులకు కలుపు మందు తాగించి తాను తాగి ఆత్మహత్యా ప్రయత్నం  చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, కొడుకులను గమనించిన  బందువులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కొసం తల్లిని,చిన్న కొడుకును ఖమ్మం ఆస్పత్రికి తరలించార. పెద్ద కొడుకు పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

మరిన్ని కథనాలు: 

ఖమ్మంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్