భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్, గుడికల్ గ్రామాలలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ పై రైతులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, నిత్యావసరాలు,బయోపిస్టి సైడ్స్ 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం వల్ల రైతులకు 7 శాతం భారం తగ్గినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం. శివశంకర్ సహా గ్రామ ఇన్ఛార్జ్లు, ఏఈవోలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.
Share This Post

















