భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కలెక్టరేట్ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, పాల్గొని జిల్లా ప్రజలకు, మహిళ ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని కథనాలు:
Share This Post















