భారత్ సమాచార్, రాజన్న సిరిసిల్ల: వేములవాడ మండలం నాంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు . ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా గాజుల బతుకమ్మను తయారు చేసి ఉపాద్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు కలిసి బతుకమ్మ ఆడి, పాడారు . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వత్సల, ఉమాదేవి, రజిత, వినయ్ కుమార్, కమలాకర్ రెడ్డి,సన,శైలజ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Share This Post


















