భారత్ సమాచార్.నెట్:
➨ చెన్నైలోని ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి
➨ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. ఉదేశిక బౌలింగ్ (43.3 ఓవర్)లో ఔటైన అమన్ జ్యోత్ కౌర్ (57)
➨ 20 పాయింట్ల శాంతి ప్రతిపాదనపై హమాస్ స్పందనను నాలుగు రోజుల్లో తెలియజేయాలన్న ట్రంప్.. లేదంటే విషాద ముగింపు ఉంటుందని హెచ్చరిక
➨ ‘కాంతార I’ ప్రీమియర్, టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
➨ మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్.. 39 ఓవర్లకు భారత్ స్కోరు 204/6
➨ శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. రిచా ఘోష్ (2)ని ఔట్ చేసిన చమరి ఆటపట్టు
➨ మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్.. ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్
➨ హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం.. తల్లిని చంపిన కుమార్తె
➨ ఎయిర్ బస్ బోర్డు భేటీకి హాజరైన మంత్రి లోకేశ్.. రాష్ట్రానికి రావాలని ఎయిర్ బస్ ప్రతినిధులను ఆహ్వానించిన లోకేశ్
➨ బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ ముస్తాబు
➨ 25 ఏళ్ల సినిమాలపై ‘ఐఎండీబీ’ నివేదిక.. టాలీవుడ్ నుంచి బాహుబలి, పుష్ప తదితర చిత్రాలు
➨ వర్షంలోనూ విజయవాడ దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులు.. క్యూలైన్లలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
➨ పత్తికొండ పట్టణంలో ఆటోని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతి
➨ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు నాయుడు

















