భారత్ సమాచార్, వరంగల్ జిల్లా: వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో స్విట్జర్లాండ్, లండన్ ప్రతినిధుల బృందం రైతులను కలిసింది. క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పత్తి సాగును పరిశీంచారు. పత్తిసాగులో రైతులు అవలంబించే పద్ధతులు, క్రిమిసంహారక మందుల వినియోగంపై రైతుల నుండి ప్రతినిధుల బృందం వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
Share This Post


















