భారత్ సమాచార్, సంగారెడ్డి: జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 21 మంది లబ్దిదారులకు రూ.9,78,000ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గం ఇంచార్జ్ చెంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్, మాక్సూద్ అహ్మద్, సత్వర్ PACS ఛైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share This Post


















