September 4, 2026 11:08 am

Email : bharathsamachar123@gmail.com

News Roundup: న్యూస్ రౌండప్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్:

➨ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ
➨ ఈ నెల 15 నుంచి అమెరికాకు తపాలా సేవల పునరుద్ధరణ
➨ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 1.6 కేజీల గంజాయి చాక్లెట్లు పట్టివేత
➨ మాదాపూర్‌లో రూ.2.80లక్షలు విలువ చేసే 5 ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్
➨ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతకు బీఫాం అందించిన మాజీ సీఎం కేసీఆర్
➨ విజయవాడలో మద్యం దుకాణాలు తనిఖీ చేసిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర
➨ విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రధాని మోదీ హర్షం
➨ పహల్గాం తరహాలో మరో దాడి జరగొచ్చు: వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్
➨ గుంటూరు జిల్లా పోలీసులు 250 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు: ఎస్పీ వకుల్ జిందాల్
➨ సైబర్ నేరాలకు పాల్పడుతున్న బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు అరెస్టు: ఎస్పీ వకుల్ జిందాల్
➨ బిహార్‌లో ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది: ఎల్డేపీ నేత చిరాగ్ పాసవాన్
➨ హైదరాబాద్, బెంగళూరులో ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు
➨ కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుంది: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
➨ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు బిహార్‌లో కోర్టు సమన్లు
➨ విండీస్‌పై రెండో టెస్టులో భారత్ విజయం
➨ మధ్యప్రదేశ్ ఇందౌర్ జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

 

Share This Post